IPL 2019 : David Warner,Vijay Shankar Share Light Moment With MS Dhoni || Oneindia Telugu

2019-04-18 541

As the Sunrisers chased down the target of 133 runs with more than three overs to spare, Warner, Shankar gathered around Dhoni as the Hyderabad duo shared a light moment with the Chennai skipper. Though the contest didn't end on his side's favour, Dhoni was all smiles during his conversation with Warner and Shankar.
#ipl2019
#davidwarner
#vijayshankar
#msdhoni
#srh
#csk
#sunrisershyderabad
#chennaisuperkings

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లతో చిట్‌చాట్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.